సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుచున్న అసెంబ్లీ మరియు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ కొయ్య మోషను రాజు నేడు, సోమవారం ఉదయం తన ఓటు హక్కును భీమవరం గునుపూడి సెయింట్ పీటర్ చర్చ్ వద్దగల మునిసిపల్ స్కూల్లో గల పోలింగ్ కేంద్రం లో వినియోగించుకొన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు రాజ్యాంగం కలిపించిన పవిత్ర ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపు నిచ్చారు.
