సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురపాలక సంఘం నందు నేటి మంగళవారం మధ్యాహ్నం రీజనల్ డైరెక్టర్ కం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాజమహేంద్రవరం నాగ నరసింహారావు ( ఈయన స్థానికుడు.. పైగా గతంలో సుదీర్ఘకాలం భీమవరం లో మునిసిపల్ కమిషనర్ గా పనిచేసారు) వారిచే పశ్చిమ గోదావరి జిల్లా మున్సిపల్ కమిషనర్లకు మరియు సిబ్బందికి జిల్లాస్థాయి సమావేశం జరిగింది. జిల్లాలో మునిసిపాలిటీలు స్థితిగతులు , చేపట్టవలసిన అభివృద్ధి పనులు, పారిశుధ్య సమస్యలు, టాక్స్ లు వసూళ్లు లక్ష్యాలు సాధించడం, తదితర అంశాలు చర్చకు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *