సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, కార్తీక పౌర్ణమి నేపథ్యంలో బీమవరంలోని వందలాది మహిళలు ముఖ్యముగా ‘గంగపుత్రికలు’ ఇత్తడి బిందులతో నీరు నింపుకొని నెత్తిపై పెట్టుకొని, పసుపు , ఎర్ర చీరలు ధరించి భీమవరంలోని ప్రధాన వీధుల గుండా శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయానికి వచ్చి ఆలయ ఆవరణ నుండి ప్రత్యేక దర్శనం చేసుకొని తదుపరి పంచారామ క్షేత్రం కు వెళ్లి ఆ గంగాధరుడిని పూజించడం జరిగింది. ప్రధాన రోడ్లపై మహిళలు వందలాది ఇత్తడి బిందెలు పెట్టుకొని ఆధ్యాత్మిక మార్గాన్న నడచిన తీరు చూడముచ్చటగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *