సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం రెడ్డీ కాలనీ లో నూతనంగా నిర్మించిన శ్రీ సిద్ది వినాయక గుడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేడు, శనివారం ఉదయం రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పాల్గొన్నారు. శ్రీ వినాయక పూజ కార్యక్రమంలో స్థానికులతో కలసి పాల్గొని వేదపండితుల ఆసిర్వచనం పొందారు.వన్ టౌన్ లో పట్టణ శివారులో ఉన్న రెడ్డి కాలనిలో స్థానికులు అందరు కలసి ఈ గుడిని నిర్మించుకోవడం జరిగింది.
