సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో మాజీ మునిసిపల్ చైర్మెన్ స్వర్గీయ గ్రంధి వెంకటేశ్వర రావు తృతీయ వర్ధంతి నేపథ్యంలో మాజీ MLA ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసం వద్ద గ్రంధి రవితేజ తో పాటు వందలాది గ్రంధి అభిమానులు ప్రజా ప్రతినిధులు, మాజీ కౌన్సెలర్స్ , గ్రంధి కుటుంబీకులు గ్రంధి వెంకటేశ్వర రావు చిత్ర పటానికి పుష్ప మాలలు వేసి ఆయనతో తమ జ్ఞాపకాలు పంచుకొని ఆయన పట్టణ అభివృద్ధికి చేసిన సేవలకు ఘన నివాళ్లు అర్పించారు.విశేషంగా మహిళలు రావడం గమనార్హం ఈ నేపథ్యంలో భీమవరంలో పలు ప్రాంతాలల్తో పాటు స్థానిక వీరమ్మ పార్క్ వద్ద వృదుల ఆశ్రమం ప్రేమ నిలయంలో అన్న సమారాధన దుస్తులు , దుప్పట్లు పంపిణి జరిగింది. స్థానిక గ్రంధి వెంకటేశ్వర రావు మార్కెట్ సెంటర్లోని అయన విగ్రహానికి పుష్పమాలలతో పలువురు నివాళ్లు ఘటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *