సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్ట్ ) సీపీఐ(ఎం) పశ్చిమ గోదావరి జిల్లా 26వ మహాసభలు నేడు, శనివారం జిల్లా కేంద్రం భీమవరంలో సీనియర్ నేతలు బలరామ్. డివిజన్ కార్యదర్శి జె ఎన్ గోపాలన్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.పట్టణంలో అన్ని ప్రధాన సెంటర్స్ లోను ఎర్ర జెండాలు ఆహ్వాన ద్వారాలు తో ర్యాలీలతో లెఫ్ట్ పార్టీల నేతలు పెద్ద ఎత్తున సందడి చేసారు. ముందుగా పార్టీ పతాకాన్ని సిపిఎం సీనియర్ నాయకులు చించినాడ పోరాట యోధులు కామ్రేడ్ కేతా సూర్యారావు ఆవిష్కరించారు.
