సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లోని పవిత్ర పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు దర్శనానికి వచ్చే భక్తులకు ప్రతి రోజు జరుగుతున్నా నిత్య అన్నదాన నిమిత్తం నెల రోజుల వాడకం కోసం 210 లీటర్ల పెరుగు ను ఘంటా సురేష్ , భీమవరం వారు విరాళంగా అందజేశారని మరియు ఈ రోజు న నిత్య అన్నదాన కార్యక్రమం నందు 55 మంది అన్నప్రసాదం స్వీకరించగా, రూ.3,400/-లు విరాళం గా వచ్చిందని కార్యనిర్వహణాధికారి డి రామకృష్ణంరాజు తెలిపారు. మొన్న బుధవారం అన్నసమాధానలో బుధవారం భక్తుల నుండి 17, 518 రూపాయలు, నిన్న గురువారం 5,310 రూపాయలు రావడం గమనార్హం.
