సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం హక్కు భుక్తములో యున్న య.87-71సెంట్లు (27 ప్లాట్స్)వ్యవసాయ భూమి కి 2024-2025 నుండి 2026-2027 వరకు అగు 3 సంవత్సరముల కాలం నకు నేడు, సోమవారం టెండర్-కమ్-బహిరంగ వేలం పాట నిర్వహించారు. వాటిలో ,34.92సెంట్లు(10 ప్లాట్స్) బహిరంగ వేలం లో లీజుకు ఇవ్వగా గతంలో రూ.10,50,000/-లు ఆదాయం రాగా ప్రస్తుతం రూ.10,72,000/-లు ఆధాయం వచ్చి యున్నది. గతంలో కంటే రూ.22,000/-లు ఆధాయం పెరిగిందని కార్యనిర్వహణాధికారి., డి రామకృష్ణంరాజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *