సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీమవరం పురపాలక సంఘం పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పట్టణంలో అర్హులకే ఈ పింఛను లు అందేలా .. హెల్త్ పెన్షన్ తనిఖీలో భాగంగానేడు, శుక్రవారం 5వ రోజు భీమవరం వన్ టౌన్ లోని వార్డులలో 24 మంది మంచానికి పరిమితమైన పెన్షన్లర్ లను వారి నివాసాలకు వెళ్లి తనిఖీ చేశారు. ఇందులో స్టేట్ టీం డాక్టర్ రవి కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆర్తో), డాక్టర్ సుహాస్ CAS స్పెషలిస్ట్, కే రామచంద్రారెడ్డి మున్సిపల్ కమిషనర్, ఏం ఎస్ ఎస్ వేణుగోపాల్ పి డి డి ఆర్ డి ఎ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
