సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం నికి సమీపంలోని పాలకోడేరులో నేడు, బుధవారం రాత్రి ఘోర ప్రమాదం.జరిగింది. .పాలకోడేరు గ్రామం మోగల్లు రోడ్డు కొత్తపేట వద్ద.వేగంగా వస్తున్నా లారీ అదుపుతప్పి రోడ్డు ప్రక్కన కొబ్బరి చెట్టును ఢీ కొట్టడంతో కొబ్బరి చెట్టు విరిగిపడి దురదృష్టవ శాత్తు అక్కడే రాళ్లు పై కూర్చున్న తోట వెంకన్న 40 సంవత్సరాల వ్యక్తి ఫై పడటంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.. దీంతో లారీ డ్రైవర్ లారీని అక్కడే వదిలి పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
