సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిష్టాకర విద్య సంస్థగా దశాబ్దాల చరిత్ర కలిగి ఇప్పటికి ఎందరో ప్రతిభావంతులను తయారు చేస్తు అగ్రస్థానంలో ఉన్న దంతులూరి నారాయణరాజు కాలేజీ (DNR )ప్రస్తుత పాలకమండలి ఆధ్వర్యంలో ఈనెల 11వ తేదీన ఈ కాలేజీలో చదివిన పూర్వ విద్యార్థులు ను ఆహ్వానిస్తూ ‘ గెట్ టూ గెదర్‘ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో హాజరు అయ్యేవారు ముందుగా ఫై చిత్రంలో ఉన్న కోడ్ ను స్కానర్ చేసుకోవాలి. వారికీ పూర్తీ వివరాలు అందుతాయి. దేశానికీ ఎందరినో ప్రముఖులను, మేధావులను అందించిన DNR పూర్వవిద్యార్ధిగా…DNR పాలకవర్గానికి అబినందనలతో .. మీ.. సిగ్మా ప్రసాద్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *