సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డిఎన్నార్ వాకర్స్ అసోసియేషన్ సం 26 -27 లకు అనగా రెండు ఏళ్లకు నూతన కార్యవర్గాన్ని ఆదివారం భీమవరంలో DNR కాలేజి లైబ్రరీ హాల్ నందు జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా కారుమూరి సత్యనారాయణ మూర్తి, కార్యదర్శి లింగం నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షులు ఆర్ రామకృష్ణంరాజు, ఉపాధ్యక్షులు అర్ లక్ష్మిపతిరాజు, అడపా బాబ్జీ, సహాయ కార్యదర్శి ఎస్ఎస్ఎన్ రాజు, పి నరసింహరాజు, కోశాధికారి ఎస్ త్యాగరాజు, పి. ర్. ఓ.భట్టిప్రోలు శ్రీనివాసరావు, జాలీ వాకర్ జి అప్పలరాజు లు ఎన్నికయ్యారు. సభ్యులుగా బొక్కా శ్రీనివాసరావు, భీమాల కొండ, సోము శేషు, పున్నాని కన్నయ్య, బొండా హనుమంత రావు, ఎల్లా మధు, ఎ శ్రీనివాస్, ఎంవి రామారావు, బీవీ రత్నం, పూసరపు ఉదయ్ LIC , కట్రెడ్డి రామచంద్ర రావు, ఆర్ వెంకట్రావ్ లు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన సభ్యులను వాకర్స్ సభ్యులు అభినందించారు. ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తామని అధ్యక్ష, కార్యదర్శులు సత్యనారాయణ మూర్తి,అన్నారు.
