సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్లు గ్రామం లో వై ఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం సెంటర్ వద్ద,సీఎం Y.S జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా మొగల్లు గ్రామస్తులు, వైసిపి ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు తో కలసి DCMS చైర్మన్, వేండ్ర వెంకట స్వామికేక్ కటింగ్ నిర్వహించి సీఎం జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం`లో కీర్తిశేషులు YSరాజశేఖర్ రెడ్డి విగ్రహానికి, వేండ్ర వెంకట స్వామి పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు.. అదేవిధంగా స్థానిక నేత చెబోలు చంద్రం సేవలనుస్మరించుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *