సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీమవరంలోని స్థానిక మెంటేవారి తోట సుందరయ్య భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జె ఎన్ వి గోపాలన్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోసిపిఎం రాష్ట్ర కార్యదర్శి, బలరాం మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఆహారాన్ని ఉపాధిని గ్యారంటీ కల్పించినది ఉపాధి హామీ చట్టం వి బి జి రామ్ జీ పేరుతో కొత్త చట్టం పేదల ఉపాధి గ్యారెంటీ లేకుండా చేయటమే నని అన్నారునాడు యూపీఏ వన్ ప్రభుత్వం వామపక్షాల సహకారంతో ఏర్పడిందని దాని ఫలితమే ఉపాధి హామీ చట్టం సమాచార హక్కు చట్టం లాంటి అనేక పేదలకు ఉపయోగపడేవి తెస్తే నేడు మోడీ ప్రభుత్వం వాటన్నిటిని నిర్వీరం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బి వాసుదేవరావు. ఐద్వా జిల్లా కార్యదర్శి పి పూర్ణ. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కే క్రాంతి బాబు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిర్ల పుల్లారెడ్డి.తదితరులు పాల్గొన్నారు
