సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారి దేవాలయంలో నిత్యం భక్తుల కోసం జరిగే అమ్మవారి శాశ్వత నిత్యాన్నదానం ట్రస్ట్ కి ఆకివీడు కి చెందిన ఎన్ తేజ ధరణి దంపతులు వారి కుమారుడు (N మురారివిశాల్) పేరు మీద 55,000 రూ కానుకగా నేడు, గురువారం అందజెయ్యడం జరిగింది. . వీరికి ఆలయ ఉప ప్రధాన అర్చకులు పూజలు నిర్వహింవచ్చారు. ఆ దంపతులకు . ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందజేశారు.
