సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61 వ వార్షిక మహోత్యవముల సందర్భంగా నేడు, బుధవారం ఉదయం 10.30 గంటలకు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ అద్వర్యం లో జంధ్యాల గంగాధర్ శర్మ తాళ్లపూడి వారు కళాన్యాసం పూజలు నిర్వహించి మంగళవాయిద్యాలో అమ్మ వారి దివ్య మూలవిరాట్ స్వరూపాన్ని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సమక్షంలో శ్రీ అమ్మవారికి జయజయ ద్వానాలతో గర్భాలయం తలుపులు తెరిచి పునఃదర్శనం ప్రారంభించారు. ( ఫైతాజా చిత్రంలో శ్రీ అమ్మవారి దివ్య స్వరూపం)
