సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవస్థానంలో నేడు, ఆదివారం శ్రీ అమ్మవారిని దర్శించుకున్న హైదరాబాద్ కి చెందిన భక్తులు మానేపల్లి బాల శ్రీనివాస్ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి 10 గ్రాముల బంగారం కానుకగా అంజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ధర్మకర్త రామాయణం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
