సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, శనివారం దర్శించుకున్న స్థానిక భక్తులు పోకనాటి సత్యవతి 16 గ్రాముల బంగారం కానుకగా అందచేసారు, ఆలయ ముఖ్య అర్చుకులు కొప్పేశ్వరరావు వీరికి ప్రత్యక పూజలు నిర్వహించినారు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి యర్రంశెట్టి భద్రాజీ ఆ భక్తులకు అమ్మవారి ఫోటో శేషవస్త్రం వీరికి అందజెయ్యడం జరిగింది.
