సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో నిత్యం భక్తుల కోసం జరిగే శాశ్వత నిత్యాన్న ప్రసాద పథకానికి తూర్పు గోదావరి జిల్లా రాజానగరంకి చెందిన ఎస్ వెంకటేష్, మనీషా దంపతులు 1లక్ష రూపాయలు కానుకగా గా అందచేసారు వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు మరియు ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదం ఫోటో వీరికి అందించారు.
