భీమవరంలో మరిన్ని రోడ్ల నిర్మాణాలకు, పెండింగ్ పనుల పూర్తీ కి నిధులు కోసం .. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో నేడు , మంగళవారం రాత్రి ఏపీఆర్‌డీసీ చైర్మన్, నియోజకవర్గ పరిశీలకులు…