సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో వేంచేసి యున్న పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థనస్వామివార్ల దేవస్థానం నందు మాస శివరాత్రి సందర్భముగా ఈనెల 7వ తేదీ ఆదివారం మద్యాహ్నం గం.2-30ని.ల నుండి శ్రీ స్వామివార్కి అర్చకులచే బస్మఅభిషేకం వేదపండితులతో మహోన్నతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తులు విశేషంగా హాజరు అయ్యి దివ్యమైన భస్మ అబిషేకం పూజ కార్యక్రమంలో పాల్గొనాలని కార్యనిర్వహణాధికారి, రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *