సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, విజయవాడలో నేడు,మంగళవారం ఒకరోజు ముందుగానే సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను గొల్లపూడి ప్రాంతంలో వైసిపి నేతలు , మంత్రులు ,సమక్షంలో క్యాడర్ డూమ్ ధామ్ గా నిర్వహించారు, ఈ సందర్భముగా 600 KG లతో తయారు చేసిన ప్రత్యకమైన కేక్ ను ఫై చిత్రము చూడవచ్చు,, యువకులు నృత్యాలతో, తీన్మార్ దప్పులతో , మోటారు బైక్ ర్యాలీలతో ఉత్సహపూరిత వాతావరణంలో జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *