సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేపాల్‌లోని పోఖారా విమానాశ్రయం సమీపంలో నేటి ఆదివారం ఉదయం ఘోర విమానప్రమాదం జరిగింది. 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్న ఓ విమానం కుప్పకూలింది. పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయంకు, పాత విమానాశ్రయానికి మధ్యలో ఈ దుర్ఘటన జరిగింది. ఇది యెటి ఎయిర్‌లైన్స్‌ సుదర్శన్ బర్తౌలా ఈ వివరాలను మీడియాకు తెలిపారు.ఈ దుర్ఘటన పోఖారా అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వేపై జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎంతమంది భారతీయులు ఉన్నారో తెలియవలసి ఉంది,సహాయ కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయని, విమానాశ్రయాన్ని మూసేశారని సమాచారం.పూర్తీ సమాచారం అందవల్సిఉంది,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *