సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని గునుపూడి గ్రామా దేవతగా వందల ఏళ్లుగా ప్రసిద్ధి పొందిన శ్రీ ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, పోలేరమ్మ వారి’ దేవాలయం వద్ద ఉగాది’ జాతర మహోత్సవాలు కు ఏర్పాట్ల లో భాగంగా నేడు, గురువారం దేవాలయ ఆవరణలో పందిరి రాట ను దేవాలయ ధర్మకర్తల కమిటీ చైర్మెన్ ఏలూరి సాయి సత్యనారాయణ, సభ్యులు, నందమూరి రాజేష్ తదితర ఉత్సవ నిర్వాహకులు వేదమంత్రాల మధ్య పాతి ఏర్పాట్ల పనులను ప్రారంభించడం జరిగింది.
