సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈరోజు గురువారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు లో జరిగిన ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి హెలిపాడ్ వద్ద రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు స్వాగతం పలకడం జరిగింది. తదుపరి కొవ్వూరు బహిరంగ సభలో సీఎం తో పాటు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదారి జిల్లాకు పలువురు ఎమ్మెల్యేలు, కీలక వైసిపి నేతలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *