సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలసిన ప్రముఖ పారిశ్రామిక వేత్త బల్లిపర్రు వాస్తవ్యుడు డీయస్ ఎన్ ల్యాబ్స్ అధినేత దాసరి సత్యనారాయణ దంపతులు జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ పార్టీ నిధుల క్రింద రూ.10 లక్షల విరాళం అందించారు. గతంలో కృష్ణ జిల్లా పెడన నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యక్రమాల్లో దాసరి సత్యనారాయణ విశేషంగా పాల్గొంటున్నారని సమాచారం..
