సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం 2 టౌన్ లో శ్రీరాంపురంలో వేంచేసి యున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి వెండిచీర తయారు చేయుట కొరకు విదేశాల్లో స్థిరపడిన శ్రీ అమ్మవారి భక్తులు తమ్మినాన శ్రీనివాస్, భవాని దంపతులు 50,000 రూపాయలు(అక్షరాల యాబై వేల రూపాయలు )కానుకగా దేవాలయ కమిటీ సభ్యులకు అందజేశారు. .ఈ కార్యక్రమం లో కమిటీ సభ్యులు మెట్టా మురళీకృష్ణ, తాళ్ళపూడి పరమేశ్వరరావు, రౌతు హరిబాబు, జమ్ము తాతయ్య తదితరులు పాల్గొన్నారు
