సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి నందు వేంచేసి యున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు ఈ రోజు శనిత్రయోదశి సందర్భముగా శ్రీ స్వామి వారి ఆలయం నకు వచ్చిన భక్తులకు తగు సౌకర్యములను ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు కోడే విజయ లక్ష్మి మరియు ధర్మకర్తలు పర్యవేక్షించారని, ఉప ఆలయం శ్రీ నవగ్రహ ఆలయం వద్దతైలాభిషేకం ఇతర అక్కడ పూజారుసుములు వలన రూ.30,150/-లు ఆధాయం వచ్చిందని , శ్రీ సోమేశ్వర స్వామివారిని విశేషంగా భక్తులు దర్శించుకొన్నారని దేవాలయ కార్యనిర్వహణాధికారి. సి.హెచ్.సురేష్ నాయుడు,ఒక ప్రకటనలో తెలిపారు.
