సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అల్ప పీడన ప్రభావం తో, భారీవర్షాలు నేపథ్యంలో భీమవరం, నరసాపురం తీరా ప్రాంతాలలో సముద్ర అలలు, సముద్రంలో కలసే గోదావరి ప్రవాహం ఉద్ధృ తంగా ఉన్నా యని, మత్స్య కారులు చేపల వేటకు వెళ్లొద్దని, అలాగే పర్యాటకులను ఎవరిని పేరు పాలెం ఇతరత్రా బీచ్ లలోకి అనుమతించవద్దని, తీరప్రాంత పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని మొగల్తూరు మండల రెవెన్యూ , పోలీసు శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.
