సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డి ఎన్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో e -BAAT ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ ట్రేనింగ్ ప్రోగ్రాంను NSS యూనిట్ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియ మరియు రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా సంయుత్తా సహకారంతో నేడు,సోమవారం కళాశాల సెమినార్ హాల్ నందు నిర్వహించం జరిగింది. ఈ కార్యక్రముకు ముఖ్య అతిధిలుగా, ఉదయ్ తేజ ,అసిస్టెంట్ మేనేజర్ రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా. ఏ నాగేంద్ర ప్రసాద్ లీడింగ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా హాజర్యయారు.ఈ కార్యక్రముకు ముఖ్య అతిధిగ విచ్చేసిన ఉదయ్ తేజ ,అసిస్టెంట్ మేనేజర్ ,రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా మాట్లాడుతూ డిజిటల్ లావాదేవీల సౌలభ్యం మరియు ప్రయోజనాలు మరియు డిజిటల్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు,డిజిటల్ బ్యాంకింగ్ ప్రయోజనాలు మరియు NEFT, RTGS, UPI వంటి వివిధ రకాల డిజిటల్ చెల్లింపుల గురించి తెలియజేయడం జరిగింది. OTP స్కామ్, నకిలీ ఇమెయిల్‌లు మొదలైన మోసపూరిత పథకాల గురించి వారికి అవగాహన కల్పించటం జరిగింది మోసపూరిత పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.అనంతరం విద్యార్థులకు క్విజ్ కార్యక్రమంను నిర్వహించారు విద్యార్థుల చురుకుగా పాల్గొన్ననరు క్విజ్ లో గెలిచినావిద్యార్థులకు బహుమతులు ఇచ్చారు
