సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కు చెందిన ఓటర్ల నమోదు, లిస్టులు తదితర కార్యకలాపాలు సమీక్షించి ఆదేశాలు ఇవ్వడానికి నియమించిన ఎలక్ర్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ రిటర్నింగ్‌ హోదా పొందిన అధికారుల వివరాలివి..1. భీమవరం రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌, భీమవరం 2. పాలకొల్లు డివిజినల్‌ లెవల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ ,నరసాపురం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, కేఆర్‌ఆర్‌సీ, 3. నరసాపురం, సబ్‌ కలెక్టర్‌, నరసాపురం 4. ఆచంట, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌, భీమవరం రీజనల్‌ డైరెక్టర్‌, టూరిజం అండ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ 5. ఉండి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి, భీమవరం జాయింట్‌ కలెక్టర్‌, పశ్చిమ గోదావరి 6. తణుకు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, భీమవరం మునిసిపల్‌ కమిషనర్‌, తణుకు 7.తాడేపల్లిగూడెం, జిల్లా హార్టికల్చర్‌ అధికారి, భీమవరం రెవెన్యూ డివిజినల్‌ ఆఫీసర్‌, తాడేపల్లిగూడెం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *