సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులను ఎమ్మెల్యే అంజిబాబు నేడు బుధవారం సత్కరించారు.భీమవరం మండల వైసీపీ ఎంపీపీ నరసింహరాజు ( ఫై ఫొటోలో) కూడా సత్కారం అందుకొన్నారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. గత ఎన్నికలలో ప్రజల చేత ఎన్నుకోబడిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందించిన సేవలు ఎనలేనివని ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసిందని, ఈనెల 24తో ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీకాలం ముగియనుందన్నారు. . అనంతరం సభ్యులను సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు అధికారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *