సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం కి సంబంధించి శ్రీ అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు మరియు జాకెట్టు ముక్కలు మరియు కొబ్బరిచెక్కలు ను రెండు సంవత్యరాలకు గాను ఎక్కువ మొత్తానికి పాటదారులు లైసెన్స్ హక్కుగాను స్వాధీనపరుచుకొనేందుకు ఈ -టెండర్ కమ్ సీల్డు టెండర్ కమ్ బహిరంగ వేలంపాటలు రేపు అనగా ది 29-09-2023 తేదీన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు శ్రీ అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో బహిరంగవేలం పాట నిర్వహిస్తున్నామని కావున ఆసక్తిగల పాటదారులు దేవాలయ నిబంధనలు ప్రకారం పాటలో పాల్గొనాలని దేవాలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణిధికారి, యర్రంశెట్టి భద్రజీ ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *