సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమండ్రిలో మాజీ మంత్రి స్వర్గీయ జక్కంపూడి రామ్మోహరావు కుమారుని వివాహ నిమిత్తం నేటి గురువారం ఉదయం రాజమండ్రి విచ్చేసిన ముఖ్యమంత్రి Y S జగన్ మోహన్ రెడ్డి కి శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు మరియు వారి కుమారుడు కొయ్యే సుందర్ రాజు స్వాగతం పలికారు అనంతరం వివాహ కార్యక్రమం లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గోదావరి జిల్లాలకు చెందిన పలువురు వైసిపి నేతలు ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనడం జరిగింది.
