సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం, గునుపూడిలో వేంచేసి యున్న పరమ పవిత్ర ‘పంచారామ క్షేత్రం’ అయిన శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నకు భీమవరం వాస్తవ్యులు వేగేశ్న సత్యనారాయణ రాజు రూ.1,00,116/-లు కానుకగా సమర్పించారని దేవాలయ కార్యనిర్వహణాధికారి ఓక ప్రకటనలో తెలిపారు. మరి కొద్దీ రోజులలో ప్రారంభం కానున్న పవిత్ర కార్తీక మాసం కు వచ్చే వేలాది భక్తులకు దేవాలయం పరిసరాలలో ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి,
