సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పండుగ రోజులు సమీపిస్తున్నాయి. మరి మహిళలకు శుభవార్త ఏమిటంటే.. గత వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయి. నిన్నటి రోజున కొంచెం తగ్గిన పసిడి, వెండి ధరలు నేడు, గురువారం (జనవరి 4) మాత్రం భారీగానే దిగివచ్చాయి.హైదరాబాద్ తో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.400 చొప్పున తగ్గి రూ. 58,100 లకు వచ్చింది. ఇక 24 క్యా రెట్ల పుత్తడి ధర రూ. 440 క్షీణించి రూ.63,380 లకు చేరింది. క్రితం రోజు 22, 24 క్యా రెట్ల బంగారం 10 గ్రాముల ధరలు వరుసగా రూ. 58,500, రూ. 63,820 చొప్పున ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *