సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజా సమాచారం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాలోని 9 మంది పోలీస్ ఎస్ ఐ లను బదిలీ చేస్తూ ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే సార్వ త్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఏలూరు రేంజ్ పరిధిలోని ఆరు జిల్లాల్లో117 మంది ఎస్ఐలను బదిలీ చేయగా, తాజాగా పశ్చిమలో 9మంది ఎస్ఐలను బదిలీ చేశారు. వీరిలో ఎక్కువ మంది జిల్లా కేంద్రం భీమవరం కు బదిలీ కావడం గమనార్హం..
ఎస్సై ప్రస్తుతం బదిలీ స్థానం
డి.హరికృష్ణ పెంటపాడు వీఆర్ భీమవరం
బి.మోహనరావు భీమవరం రూరల్ పెంటపాడు
జీజే ప్రసాద్ తాడేపల్లిగూడెం టౌన్ వీఆర్ భీమవరం
బి. రాజు తాడేపల్లిగూడెం రూరల్ వీఆర్ భీమవరం
జేవీఎన్ ప్రసాద్ సీసీఎస్ భీమవరం తాడేపల్లిగూడెం టౌన్
ఎం .వీరబాబు మొగల్తూరు వీఆర్ భీమవరం
పి.అప్పారావు భీమవరం టూటౌన్ తణుకు టౌన్
కె.చంద్రశేఖర్ సీసీఎస్ భీమవరం తణుకు రూరల్
ఎస్ఎన్వీవీ రమేష్ పెనుగొండ వీఆర్ భీమవరం
