సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వరుసగా 3 ఘనవిజయాలు సాధించారు. బోయపాటి వెంకటేష్ తో తులసి, రవితేజ తో భద్ర, అల్లు అర్జున్ తో సరైనోడు వంటి బంపర్ హిట్స్ కూడా కొట్టాడు. ఇటీవల రామ్ హీరోగా తీసిన సినిమా మాత్రంభారీ బోల్తా కొట్టింది. అయితే బోయపాటి తన తదుపరి సినిమా అల్లు అర్జున్ హీరోగా ప్రారంభించనున్నారు. పుష్ప 2 షూటింగ్ పూర్తీ అవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ తన తదుపరి సినిమాకు బోయపాటిని ఎన్నుకొన్నారని ఫిల్మ్ వర్గాల టాక్. ఈ సినిమాను అల్లు అర్జున్ తండ్రి అగ్ర నిర్మాత ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌ నిర్మించనున్నారు. 2016లో ఇద్ద‌రి క‌ల‌యిక‌లో ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ నిర్మించిన స‌రైనోడు చిత్రం ఎలాంటి అఖండ విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే. మరోసారి ఇదే కాంబినేషన్ రిపీట్ కాబోతుంది,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *