సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా అందిన వార్త సమాచారం ప్రకారం..నేడు, సోమవారం గుడివాడలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందిన విషాద ఘటన వారి కుటుంబ సభ్యులతో పాటు స్థానికులను కలచివేసింది, ఆర్టీసీ బస్సు, బైక్ ను ఢీకొనడంతో బైక్ పై ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు.ప్రమాదంలో మరణించిన యువకులు సోహెల్, సాయి, హర్షగా గుర్తించారు. ఈప్రమాదంలో చనిపోయిన ముగ్గురు యువకుల తల్లిదండ్రులు వ్యథ అంతాఇంతా కాదు.. పూర్తీ వివరాలు తెలియవలసి ఉంది,
