సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పోటీ చేసే అనపర్తి మినహా దాదాపు అన్ని లోక్ సభ, అసెంబ్లీస్థానాల అభ్యర్ధులు దాదాపు ఖరారు? అయినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. ఇటీవల వైసీపీ కి రాజీనామా చేసిన ఎంపీ రఘురామా టికెట్ ఆశించినప్పటికీ.. అనేక తర్జనలు భర్జనలు తరువాత కీలకమైన నరసాపురం లోక్ సభ టికెట్ ను రాష్ట్ర బీజేపీ కార్యదర్శి , 3 దశాబ్దాలుగా బీజేపీ పరిపుష్టికి కృషి చేసిన భీమవరం కు చెందిన భూపతిరాజు శ్రీనివాస వర్మ కు కేటాయించినట్లు? తెలుస్తుంది. మన సిగ్మా న్యూస్ కు అందిన సమాచారం ప్రకారం, బీజేపీ అభ్యర్థుల ఏపీ బీజేపీ లోక్ సభ అభ్యర్థులుగా.. జాబితా వివరాలు: నరసాపురం – భూపతిరాజు శ్రీనివాస వర్మ. • రాజమండ్రి- పురందేశ్వరి • అనకాపల్లి- సీఎమ్.రమేశ్ • అరకు- కొత్తపల్లి గీత• రాజం పేట- కిరణ్ కుమార్ రెడ్డి • తిరుపతి- వరప్రసాద్ (మాజీ ఎం పీ) • బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులుగా దాదాపు వీరే..!* ఎచ్చెర్ల – నడికుదిటి ఈశ్వ ర్ రావు* విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి * బద్వే లు – పనతల సురేష్ * ఆదోని –పార్దసారధి * పాడేరు – ఉమా మహేశ్వరరావు * ధర్మ వరం – వరదాపురం సూరి లేదా సత్య కుమార్ * జమ్మ లమడుగు – ఆదినారాయణ రెడ్డి* కైకలూరు – కామినేని శ్రీనివాస్ లేదా తపనా చౌదరి * వైజాగ్ నార్త్ – విష్ణుకుమార్ రాజు .. up file photo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *