సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి నేడు, ఆదివారం దర్శించుకున్న స్థానిక భక్తుడు మద్దిరాల ఈశ్వర శ్రీ హర్ష శ్రీ అమ్మవారి అభిషేకం కొరకు 400 గ్రాముల వెండి శంఖం అందజేశారు. వీరి చేత ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించారు.. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ప్రసాదాలు అందజెయ్యడం జరిగింది.
