సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, సోమవారం దర్శించుకున్న బెంగుళూరు కి చెందిన బివి సత్యనారాయణ శెట్టి కుటుంబ సభ్యులు శ్రీ అమ్మవారికి 12 గ్రాముల బంగారం కానుక అందజేశారని వారికీ ఆలయ ఉప ప్రధాన అర్చకులు, కొప్పేశ్వరరావు పూజలు నిర్వహించి ప్రసాదాలు అందజేశారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
