సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో దశాబ్దాలుగా హోల్ సెల్ ధరలకే రిటైల్ గా అమ్మకాలు జరిపే ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థగా రాణిస్తున్న శ్యాం సిల్క్స్ వారు స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ శ్యాం కంచి శారీ హౌస్’ (కంచి పట్టు చీరల ప్రత్యేక షో రూమ్ ) లో ఈ ఆషాడ మాసంలో పట్టణంలో కనివిని ఎరుగని రీతిలో మహిళలకు చీరలపై 69 శాతం వరకు డిస్కౌంట్ సేల్స్ కు మంచి ఆదరణ లభించింది. మరి ఈ ఆఫర్ వచ్చే ఆదివారం వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఇక కేవలం 6 రోజులు మాత్రేమే కొనసాగుతుంది. కాబ్బటి మహిళా మణులు ఈ 69 శాతం డిస్కౌంట్ ఆఫర్ ను త్వరితంగా సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు
