సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని పొట్టి శ్రీరాములు గర్ల్స్ హై స్కూల్ నందు పేద విద్యార్థినులకు రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో నిద్రలో చలికి తట్టుకునేలా రగ్గులు పంచిపెట్టడం జరిగినది ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ భీమవరం అధ్యక్షులు బద్రరాజు మునిసిపల్ కమీషనర్ రామచంద్రా రెడ్డి రంగసాయి , ఉపాద్యాయులు స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు
