సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల దీపావళి కానుకగా విడుదలయిన లక్కీ భాస్కర్’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘లక్కీ భాస్క ర్’ (Lucky Baskhar). ఈనెల 28వ తేదీన ఓటీటీలో విడుదల కానుంది. ఈవిషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లెక్స్ తాజాగా పోస్ట్ చేసింది. ఈ నవంబర్ 28 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది.
