సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనవరి 13 నుండి ప్రారంభం కానున్న శ్రీ మావుళ్ళమ్మవారి నెల రోజుల ఉత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నేడు, ఆదివారం శ్రీ అమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తులు A వెంకట రామరాజు గౌతమీ సుభద్ర దంపతులు 8 గ్రాముల బంగారం శ్రీ అమ్మవారికి కానుకగా అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు నిర్వహించి శేషవస్త్రం ప్రసాదాలు అందజేశారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *