సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళ అగ్ర నటుడు అజిత్ హీరోగా త్రిష జంటగా యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతి నాయకుడుగా 4వారాల క్రిందట తమిళ్ లో ‘ విధముయార్చి’ తెలుగు లో రిలీజ్ అయిన భారీ సినిమా ” పట్టుదల” మంచి హాలీవుడ్ టేకింగ్ క్వాలిటీ ఉన్న సినిమాగా, డివైడ్ టాక్ వచ్చినప్పటికీ తమిళనాట కలెక్షన్ ప్రకటనలకు కొదవ లేదు. అయితే తెలుగులో ఫెయిల్ అయ్యింది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా గా అన్ని ప్రధాన బాషలలో వచ్చే మార్చి నెల 3వ తేదీ నుండి నెట్ ఫ్లిక్ ఓటిటి వేదికగా స్టీమింగ్ కానుంది. నెల రోజులు కూడా తిరగకుండా ఓటిటి ప్రేక్షకులకు అజిత్ కొత్త సినిమా అందుబాటులోకి వచ్చేస్తుంది..
