సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో చదువుకొన్న నిరుద్యోగ యువతకు ప్రముఖ కంపెనీ లలో ఉద్యోగ అవకాశముల కోసం ఇంటర్వ్యూలు దీ 27-03-2025 గురువారం రోజు ఉదయం 11 గంటల నుండి భీమవరంలోని డాక్టర్ సి.ఎస్. ఎన్ డి గ్రీ & పీజీ కాలేజీ, (ఇండస్ట్రియల్ ఎస్టేట్)లో నిర్వహించబడుచున్నవి. కావున 10 వ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ చదివిన వారు బయోడేటా మరియు సర్టిఫికెట్స్ తో హాజరుకావాల్సిందిగా కోరుతున్నారు.
