సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు, మంగళవారం శుభవార్త అందింది. ఉద్యోగుల దుస్తులు లేదా ప్రత్యేక దుస్తులు కొనుగోలు చేయడానికి ఇచ్చే భత్యం ఇప్పుడు, సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. జూలై తర్వాత కేంద్ర ప్రభుత్వ సేవల్లో చేరే ఉద్యోగులు కూడా ఈ భత్యం ప్రయోజనాన్ని పొందుతారు. దీని అర్థం ఇప్పుడు ఈ ప్రత్యేక భత్యం సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు లభిస్తుంది. అంటే ఉదాహరణకు ఒక ఉద్యోగి కి గతంలో కొత్త దుస్తులు కొనుగోలు చెయ్యడానికి 20 వేళ రూపాయలు లబిస్తుంటే.. ఇకపై 2 సార్లు 20వేల చప్పున మొత్తం 40వేలు లభిస్తుంది.
