సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహిళలకు శుభవార్త! నేడు, బుధవారం మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. తెలుగు రాష్ట్రాలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.540 తగ్గి రూ.96,060గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ.88,050గా ఉంది. అయితే ప్రాంతం సమయాన్ని బట్టి ధరల్లో కాస్త అటు ఇటుగా మార్పులు ఉంటాయి. హైదరాబాద్‌లో , విశాఖ లో 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.8,805 ఉండగా, 24 క్యారెట్ల ఒక గ్రాము ధర రూ.9,606గా ఉంది..
